SRPT: కోదాడ మండలoలోని ద్వారకుంటలో సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎస్ఐ యాకూబ్ సూచించారు. ఎస్పీ కె.నరసింహ ఆదేశాల మేరకు పోలీసు కళాబృందంతో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, షీ టీమ్పై అవగాహన కల్పించారు. బ్యాంకు, ఓటీపీ వివరాలు ఇతరులకు చెప్పవద్దన్నారు. సైబర్ మోసాలపై 1930కు, వేధింపులపై 112కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
'సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'


