ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 22 పాఠశాలల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే భద్రాద్రి జిల్లా సుజాతనగర్ జడ్పీహెచ్ఎస్ను పబ్లిక్ స్కూల్గా మారుస్తున్నారు. తాజాగా భద్రాచలం, సత్తుపల్లిలో కొత్తగా పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తెలంగాణ
GOOD NEWS.. ఉమ్మడి జిల్లాలో 2 పబ్లిక్ స్కూళ్లు


