WG: భీమవరంలో కొలువైన శ్రీ మావుళ్లమ్మ అమ్మవారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అన్నపూర్ణాదేవిగా మావుళ్లమ్మ అమ్మవారు


