PLD: రొంపిచర్ల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు బుధవారం అమ్మవారు భక్తులకు మహాకాళి అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వేమనరావు శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
మహాకాళి అలంకారంలో అమ్మవారి దర్శనం


