హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నీరందక వరి పంటను పశువుల మేతకు వదిలిన రైతు

NRPT: నారాయణపేట మండలం బోయిన్పల్లిలో నీటి కొరతతో వరి సాగు చేసిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పంటకు నీరందక ఓ రైతు పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. సాగు ఖర్చులు, నీటి ఎద్దడితో ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే సీజన్‌లోనైనా వర్షాలు కురవాలని రైతులు కోరుతున్నారు.