కృష్ణా: గుడివాడ మున్సిపల్ ఛైర్మన్ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే నాయకురాలు ఎవరనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో పల్లపోతు కృష్ణారావు కుమార్తె, హైకోర్టు న్యాయవాది కొలుసు సునీత పేరు చైర్మన్ అభ్యర్థిగా వినిపిస్తుంది.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా న్యాయవాది సునీత ?


