ఖమ్మం జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఓటర్ల నమోదు బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ నేతలకు అప్పగించారు. డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు ఐదుగురిని ఇన్ఛార్జ్లుగా నియమించారు. వీరు మండలాల వారీగా నమోదు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
తెలంగాణ
ఐదు నియోజకవర్గాలకు బాధ్యతల కేటాయింపు


