NTR: విజయవాడ నగర అందాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గమ్మ ఆలయం, కృష్ణానది ప్రవాహం.. ఇలా నగరంలోని ప్రముఖ ప్రాంతాలను అందంగా చూపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నది అందాలు, బ్యారేజీపై దృశ్యాలు, ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడ అందాలు అదుర్స్!


