NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 19.499 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి 374 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 139 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.
ఆంధ్రప్రదేశ్
సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు


