నల్లగొండ: జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ మోటార్ల వినియోగం పెరగడం, ఎండల తీవ్రతకు ఏసీలు, కూలర్లు అధికంగా వాడటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల తొలి 13 రోజుల్లో 213.90 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. నెలాఖరుకు ఈ వినియోగం 600 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం


