హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుండి 5,630 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌‌ఫ్లో కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టులో 3.609 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. సమాచార కాల్వకు 1100, బీమా లిఫ్టు 2కు 1435 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు అవుట్ ఫ్లో 1186 ఉన్నట్లు తెలిపారు.