హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరులో వర్షం

NLR: అల్పపీడన ప్రభావంతో అల్లూరు మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలోని మబ్బులన్నీ నల్లగా మారిపోయాయి. మండలంలోని నార్త్ మోపూరు, గోగులపల్లి, మందిరం, తుఫాన్ నగర్, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవాలని పలు ప్రాంతాల్లో వరుణ యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు.