హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఒకే రోజు అన్నదమ్ములు మృతి

ADB: ఇంద్రవెల్లి (M) హీరాపూర్ వ్యవసాయ బావిలో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. ఎస్సై సాయన్న ప్రకారం.. హర్కపూర్ అండకు చెందిన రాథోడ్ అరవింద్ (35), ప్రవీణ్ (32) మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నెల 11న పనికి వెళ్లిన వారు మంగళవారం బావిలో అనుమానాస్పదంగా మృతి చెంది కనిపించారు.