KMR: గాంధారి ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ ఘటనపై ఎస్పీ రాజేష్ చంద్ర చర్యలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో నలుగురు హోంగార్డులను సస్పెండ్ చేయగా, ఏఎస్సై, ఏఆర్పీసీలకు మంగళవారం ఛార్జిమెమోలు జారీ చేశారు. సుమారు రూ. 25 లక్షల చోరీ జరిగినట్లు భావిస్తుండగా, నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
తెలంగాణ
ఏటీఎం చోరీ.. హోంగార్డుల సస్పెండ్..!


