హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు: వెంకటస్వామి

SRD: ఓపెన్ స్కూల్ విధానంలో పదో తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నవంబర్ 12 వరకు గడువు పొడగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారు నేరుగా అధ్యయన కేంద్రాల ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అభ్యర్థులు ప్రవేశాలకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.