హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు తెలుసుకున్న మున్సిపల్‌ వైస్‌‌ఛైర్మన్‌

వికారాబాద్‌ 10వ వార్డు పరిధిలోని అనంతగిరిపల్లి బంజగూడెంలో మున్సిపల్‌ వైస్‌‌ఛైర్మన్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అర్థ సుధాకర్‌రెడ్డి పర్యటించారు. స్థానికులను కలిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కురువ శీను, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.