హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అరకు మండల పరిషత్ పీఠం ఎవరిది..?

ASR; అరకులోయ మండల పరిషత్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. PESA చట్టం–1996 అనంతరం జరిగిన ఎన్నికలలో 2001లో కాంగ్రెస్, 2006లో టీడీపీ, 2014లో వైసీపీ, 2021లో వైసీపీ మండల పరిషత్ పీఠాన్ని దక్కించుకున్నాయి. 2026లో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారన్నది ఉత్కంఠ రేపుతోంది. గత ఫలితాలు పునరావృతమవుతాయా? లేక కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తాయా?అన్నది ఆసక్తికరంగా మారింది.