NLG: తిప్పర్తి మండలం మామిడాలకు చెందిన చెరుకుపల్లి అపర్ణ 2021లో తప్పిపోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ ఇరుగు రవి, సిబ్బంది సాంకేతిక ఆధారాలు, కాల్డేటా విశ్లేషించి దర్యాప్తు చేపట్టారు. ఆమె గాదరి ప్రవీణ్ను వివాహం చేసుకుని హైదరాబాద్లో ఉంటున్నట్లు గుర్తించారు. అనంతరం భరోసా కేంద్రానికి తీసుకెళ్లి, స్టేట్మెంట్ నమోదు చేసి అమ్మమ్మకు అప్పగించారు.
తెలంగాణ
ఐదేళ్ల నిరీక్షణ..ఆ ఇంట్లో ఆనందం.!!


