హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యాసంగిలో వరి సాగు తగ్గించాలి'

PDPL: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి పంటల సాగు విధానంపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినట్లు కాల్వ శ్రీరాంపూర్‌ మండల వ్యవసాయ అధికారి సంధ్య తెలిపారు. అధిక నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించి, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అధికారులు సూచించినట్లు పేర్కొన్నారు.