హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి వృథాను అరికడదాం.. భూగర్భజలాలను పెంచుదాం!

MDK: మనోహరాబాద్(M) పోతారంలో భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టారు. VB-G RAM G పథకంలో భాగంగా గ్రామంలో మూడు చోట్ల సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి మంగళవారం సర్పంచ్ వినోదమహేందర్ భూమిపూజ చేశారు. నీటి వృథాను అరికట్టి భూగర్భజలాలు పెంచేలా ఈ నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు.