హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఔషధ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు

VZM: పట్టణంలో వివిధ ఔషధ దుకాణాలపై ఈగల్ బృందం, స్థానిక పోలీసులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.మత్తు పదార్థాల అక్రమ నిల్వలు, దానికి సంబంధించిన రికార్డులను నిశితంగా పరిశీలించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం మాదకద్రవ్యాలపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించినట్లు నార్కోటిక్స్ విశాఖ జోన్ సీఐ సతీష్ కుమార్ తెలిపారు.