KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాలకు వెళ్లే రహదారిపై కురిక్యాల మలుపు వద్ద ఇరుకురోడ్డు ప్రమాదకరంగా మారింది. ఇటీవల రహదారి విస్తరణ పనులు చేపట్టినా ఈ ప్రాంతాన్ని వదిలేశారు. ఆర్టీసీ బస్సులు, లారీలు వెళ్లే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పక్కనే డ్రైనేజీ ఉండటంతో వాహనాలు అదుపుతప్పితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అదికారులు వేంటనే స్పందిచాలి అని ప్రజలు కోరుతున్నరు.
తెలంగాణ
కురిక్యాల మలుపు వద్ద ప్రమాదకరంగా ఇరుకురోడ్డు


