హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేజ్ -1 ఎన్నికల నిర్వహణ పై కలెక్టర్ సమీక్ష

SKLM: ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల నిర్వహణ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.