MLG: వాజేడు మండలంలోని ఆది సేవా కేంద్రాన్ని ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో సందర్శించి, కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. గిరిజన ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా కేంద్రం పనితీరును పరిశీలించారు.
తెలంగాణ
ఆది సేవా కేంద్రాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో


