హైదరాబాద్: 28°C
తెలంగాణ

NIT ప్రొఫెసర్‌కు అంతర్జాతీయ గుర్తింపు

WGL: ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ శంకర్ పరిశోధన పత్రం క్లైమేట్ చేంజ్ అంతర్జాతీయ జర్నల్‌లో 2026లో ప్రచురితమైంది. తెలంగాణలో గ్రామీణ రహదారులపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేయడం, రహదారుల అనుకూలత, ప్రమాదాల గుర్తింపు, నిర్వహణకు ప్రాధాన్యత నిర్ణయించే విధానాన్ని ఈ పరిశోధన ప్రతిపాదించింది. మంగళవారం ఎన్ఐటీ డైరెక్టర్ ఆచార్య బిద్యాధర్ సుబూధి అభినందించారు.