హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిజర్వేషన్లతో బీసీలకు పెరిగిన ప్రాధాన్యం'

అన్నమయ్య: బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఘనత దివంగత ఎన్టీఆర్‌కే దక్కిందని రాయచోటి టీడీపీ మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచి రాజకీయంగా ప్రాధాన్యం తీసుకొచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్థన్ రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.