హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గుర్తింపునిచ్చేందుకే ఐడీ కార్డుల పంపిణీ'

ATP: రాజీవ్ కాలనీలో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి నాయకులకు పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఇస్తామని, ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల బీమా అందిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని విమర్శించారు.