పార్వతీపురం మన్యం జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్లో 4,347 హెక్టార్లలో అదనంగా వరి సాగు చేపట్టారు. గతేడాది 79,212 హెక్టార్లలో సాగు చేయగా, ఈసారి 83,559 హెక్టార్లకు పెరిగింది. ఆర్నాబ్ తుఫాన్ వర్షాలు పంటలకు మేలు చేశాయి. ప్రస్తుతం ఎండలు పెరగడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మన్యంలో పెరిగిన వరి సాగు విస్తీర్ణం


