KKD: విభిన్న ప్రతిభావంతుల బ్యాక్లాగ్ పోస్టులకు ఎంపికైన 24 మందికి కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ప్రభుత్వం సమాజంలో వీరికి సముచిత స్థానం కల్పిస్తూ, ఖాళీ ఉద్యోగ నియామకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపిందని చెప్పారు. అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని ఉద్యోగులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'దివ్యాంగులకు ఉద్యోగ ఉత్తర్వులు'


