ASF: సింగరావుపేటకు చెందిన ప్రవీణ్ కుమార్, ప్రసన్నలక్ష్మి దంపతుల రెండు నెలల బాబు తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చు చేయగా, మరో రూ.5 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు దాతలు ముందుకొచ్చి తమ బిడ్డ చికిత్సకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.
తెలంగాణ
రెండు నెలల బాబుకు కిడ్నీ ఇన్ఫెక్షన్


