WNP: న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ మల్లు మంగళవారం కలిశారు. సోమశిల సిద్ధేశ్వరం ఐకానిక్ వంతెన శంకుస్థాపనకు ఆహ్వానించారు. 225 కి.మీ. నూతన జాతీయ రహదారి నిర్మాణంతో పాటు రాయచూర్- లింగాల మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని వినతిపత్రం అందజేశారు. దీనిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
గడ్కరీని కలిసిన తెలంగాణ మంత్రులు


