హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దపులి ట్రాక్ మారింది..!

ELR: తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజులుగా ప్రజలను ఆందోళనకు గురిచేసిన పెద్దపులి ఎట్టకేలకు జిల్లా దాటి వెళ్లింది. మంగళవారం రాత్రి బుట్టాయిగూడెం మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద ఏలూరు జిల్లాలోకి ప్రవేశించినట్లు సమాచారం. పెద్దపులి కదలికల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు