హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసైన్డ్ భూమి స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌‌కు వినతి

KNR: తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్లో జ్యోతిష్మతి విద్యాసంస్థల చెరలో ఉన్న 15.09 ఎకరాల అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకోవాలని AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు.మంగళవారం అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం, రికార్డులు అందజేశారు. రూ.100 కోట్ల భూమిలో అక్రమ కట్టడాలను ప్రభుత్వ వసతి గృహాలకు వినియోగించాలని కోరారు.