ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మున్సిపల్ అధికారులు, మహిళా ఉద్యోగులు అందరూ కలిసి రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, పాటలతో ఉత్సాహంగా ఈ సంబరాలు నిర్వహించారు.
తెలంగాణ
ఖమ్మం కార్పొరేషన్ ఆఫీస్లో బతుకమ్మ సంబరాలు..!


