VZM: అన్ని వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం సమన్యాయం చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గంట్యాడ మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామంలో మంగళవారం రాత్రి మత్స్యకారుల సామాజిక భవనం, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనానికి మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులు ఘనవిజయం సాధించాలన్నారు .
ఆంధ్రప్రదేశ్
అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం సమన్యాయం


