ప్రకాశం: కొత్త డీఎస్సీలో ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు కలిపి 290 టీచర్ పోస్టులు దక్కాయి. వీటిలో 169 ఎస్జీటీ పోస్టులు. రెండు జిల్లాల్లోని 48 మండలాల ప్రాతిపదికన విద్యాశాఖ ఖాళీలు తేల్చింది. ఎక్కువ పోస్టులు మార్కాపురం జిల్లా పాఠశాలల్లోనే భర్తీ కానున్నాయి. నోటిఫికేషన్తో జిల్లాలోని నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. దరఖాస్తు తేదీలు త్వరలో వెల్లడవుతాయి.
ఆంధ్రప్రదేశ్
రెండు జిల్లాలకు 290 టీచర్ పోస్టులు


