ELR; జంగారెడ్డిగూడెం పట్టణ గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజైన బుధవారం అమ్మవారు శ్రీ మహాచండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీ మహాచండి దేవి అలంకారంలో గంగానమ్మ అమ్మవారు


