SRPT: విద్యుత్ తీగల మరమ్మత్తు పనుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు విద్యుత్ శాఖ ఏడీఏ అశోక్ తెలిపారు. సూర్యాపేటలోని పలు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎఫ్సీఐ గోదాం, వస్రాం తండా పరిధిలో అంతరాయం కలుగుతుందన్నారు. విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
విద్యుత్ సరఫరాకు అంతరాయం


