SS: అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అనంతపురం జెడ్పీ చైర్మన్ స్థానం బీసీ జనరల్ కేటగిరికి కేటాయించారు. శ్రీ సత్యసాయి జిల్లా జెడ్పీ ఛైర్మన్ స్థానం జనరల్ కేటగిరికి కేటాయించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులతో పాటు జెడ్పీటీసి స్థానాల రిజర్వేషన్ల వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు


