SRCL: సూపర్ ఎల్నినో ప్రభావంతో జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. వర్షాభావం, అడుగంటుతున్న బోరుబావులు, విద్యుత్ కోతలు, లో-వోల్టేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో పంటలు ఎండిపోయి, కొన్ని చోట్ల పశువుల మేతగా మారుతున్నాయి. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
అన్నదాతలకు కష్టాలు.. పంటలపై ఎల్నినో ప్రభావం


