PDPL: కరీంనగర్–రాయపట్నం ప్రధాన రహదారిపై ధర్మారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఎండిన చెట్టు ప్రమాదకరంగా మారింది. చిన్న గాలి వీచినా కొమ్మలు విరిగి పడుతున్నాయి. ఈ మార్గంలో వాహనాల రద్దీతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రజలు, కళాశాల విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. చెట్టు కూలితే విద్యుత్తు తీగలు, సమీప భవనాలు, వాహనాలకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
తెలంగాణ
ఎండిన చెట్టుతో పొంచి ఉన్న ప్రమాదం


