హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా సమీకృత మార్కెట్‌

JGL: బీట్‌బజార్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లో ఏళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయి క్రయవిక్రయాలు ప్రారంభం కాలేదు. భవనాల్లో మొక్కలు పెరిగి, గోదాములుగా వాడుతున్నారు. మందుబాబులకు అడ్డాగా మారడంతో పరిసర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో మార్కెట్‌ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్‌ సత్యప్రణవ్