BPT: వేటపాలెం సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల ఇ.సి.ఇ విభాగం ఆధ్వర్యంలో ‘వరల్డ్ స్పేస్ వీక్’ వేడుకలు ఘనంగా ముగిశాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఆర్డీవో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ అందె మురళీ వరప్రసాద్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి, కమ్యూనికేషన్కు శాటిలైట్లు కీలకమని, విద్యార్థులు ఈ రంగంలో శిక్షణ పొంది ఉన్నత అవకాశాలు సాధించాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సెయింట్ ఆన్స్లో ముగిసిన స్పేస్ వీక్ వేడుకలు


