హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డులకు రిజర్వేషన్ ఖరారు!

NLR: బుచ్చి మున్సిపాలిటీలోని 28 వార్డులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి.1,3,6,9,16,18,21,26 వార్డులు మహిళలకు రిజర్వ్ చేశారు. 4,7, 8,17,19,20వార్డులు జనరల్‌కు కేటాయించారు. బీసీలలో 10,14,23,24,25 మహిళలకు కాగా 11,12,13,15,22 జనరల్‌కు కేటాయించారు. 28వ వార్డు ఎస్టీ జనరల్‌‌కు అవకాశం కల్పించారు. 5వ వార్డు ఎస్సీ మహిళకు కేటాయించగా 2, 27 వార్డులు ఎస్సీ జనరల్‌కు కేటాయించారు.