హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిర్మాణం లేక నిరుపయోగంగా కాలువలు

KNR: రామడుగు మండలంలో 2016లో నిర్మించిన పాఠకం కాలువలు పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయి. శ్రీరాములపల్లి, రామడుగు, దత్తోజిపేటతో పాటు రామచంద్రాపూర్‌, చిప్పకుర్తి, లక్ష్మీపూర్‌ పంట భూములకు సాగునీరు అందించేందుకు కాలువలు నిర్మించారు. అయితే శ్రీరాములపల్లి వద్ద వరద కాలువపై అక్విడక్ట్‌ నిర్మించకపోవడంతో రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది.