VZM: రాష్ట్ర ప్రభుత్వం 2,721 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ షార్ట్ నోటిఫికేషను విడుదల చేసింది. విజయనగరం జిల్లాలో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT)-4 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు స్పెషల్ ఎడ్యు కేషన్ విభాగంలో SGT, SA కేటగిరీలలో 14 పోస్టులు భర్తీ చేయనున్నారు. జిల్లాలో మొత్తంగా 18 పోస్టులు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో DSC పోస్టులు సంఖ్య?


