BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య బుధవారం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 8:30 గంటలకు ఈపురుపాలెం పంచాయతీ నూతన భవన స్లాబ్ పూజలో, 10గంటలకు కందుకూరు వివాహంలో హాజరవుతారు. మధ్యాహ్నం 2 గంటలకు బచ్చులవారిపాలెంలో పెద్దకర్మ కార్యక్రమంలో, రాత్రి 8 గంటలకు మంగళగిరిలో వివాహ వార్షికోత్సవం, 10 గంటలకు పాపాయిపాలెంలో వివాహ వేడుకలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్!


