హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో నేడు జాబ్ మేళా

MBNR: ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ అర్హతలతో 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తిగల వారు ధ్రువపత్రాలతో పిల్లలమర్రి రోడ్డులోని జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయంలో హాజరుకావాలని ఉపాధి కల్పనాధికారి మైత్రి ప్రియ సూచించారు.