హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరివిడి లక్ష్మి జీవితకథ వెండితెర పైకి

VZM: ఉత్తరాంధ్ర జానపద కళకు తన గళంతో ప్రాణం పోసిన కళాకారిణి గరివిడి లక్ష్మి. గరివిడి మండలం గెడ్డపువలసలో జన్మించిన ఆమె 1994లో కళారంగంలోకి అడుగుపెట్టారు. ఎన్నో సవాళ్లను అధిగమించి 15 ఏళ్లలో 10 వేలకుపైగా బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. ప్రస్తుతం వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆమె జీవిత కథ వెండితెరపైకి వస్తోంది.