RR: బాలాపూర్ బడంగ్పేట ఏజీఆర్ కాలనీలో ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. కాలనీవాసుల విజ్ఞప్తితో రోడ్డు నిర్మాణానికి రూ.5.36 లక్షలు మంజూరు చేశారు. ఆగస్టు చివరి వారంలో ఎమ్మెల్యే సబితారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. అధికారులు రోడ్డును తవ్వి వదిలేయడంతో నెల రోజులుగా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో సుమారు 15 కాలనీల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ
తవ్వి వదిలేసిన రోడ్డు.. 15 కాలనీల ప్రజలకు ఇక్కట్లు


